{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okappudu-135-kejeelu-ippudu-89-nitin-gadkaree-46-kejeelu-taggada","title_te":"‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!","section":"తాజా","status_line":"‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67124","date":"2026-08-12T12:21:33.000Z","title_te":"‘ఒకప్పుడు 135 కేజీలు.. ఇప్పుడు 89’.. నితిన్ గడ్కరీ 46 కేజీలు తగ్గడానికి అసలు కారణమిదే!","body_te":"కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన బరువు తగ్గిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు 135 కిలోల బరువున్న తాను ఇప్పుడు 89 కిలోలకు చేరుకున్నానని.. ఏకంగా 46 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే ఇది ఎలాంటి తక్షణ పరిష్కారం లేదా కఠినమైన డైట్ వల్ల సాధ్యపడలేదని.. తన జీవనశైలిలో క్రమశిక్షణ, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రధాన కారణాలని చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/i-was-135-kg-now-iam-89-union-minister-nitin-gadkari-reveals-his-weight-loss-secret-1886546.html"}]}]}