{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okariddaritone-telamgaana-raaledu","title_te":"ఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు","section":"తాజా","status_line":"ఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39121","date":"2026-07-26T20:16:27.000Z","title_te":"ఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు","body_te":"సమిష్టి పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్ఉద్యమకారులను గుర్తించేందుకే ప్రభుత్వం కమిటీ వేసిందని వ్యాఖ్యనవతెలంగాణ-కాగజ్‌నగర్‘తామే తెలంగాణ తెచ్చామని ఒకరిద్దరు వ్యక్తులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు. మనందరం కలిసి కోట్లాడితేనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గట్టిగా ప్రజలు నమ్ముతున్నారు. కులమతాలు, సంఘాలకు అతీతంగా ప్రతిఒక్కరూ చేసిన సమిష్టి పోరాటమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైంది’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుల […] The post ఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు appeared first on Nava","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/telangana-was-not-achieved-by-just-one-or-two-people/"}]}]}