{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okarini-baligonna-mainar-kaarudraivimg","title_te":"ఒకరిని బలిగొన్న మైనర్‌ కారుడ్రైవింగ్‌","section":"తాజా","status_line":"ఒకరిని బలిగొన్న మైనర్‌ కారుడ్రైవింగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T01:15:59.345Z"},"facts":[],"events":[{"id":"event-50855","date":"2026-08-03T01:13:52.000Z","title_te":"ఒకరిని బలిగొన్న మైనర్‌ కారుడ్రైవింగ్‌","body_te":"ఓ మైనర్‌ కారు నడిపి ఒకరి ప్రాణాలు బలిగొనడంతోపాటు ఏడు బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/one-dead-minor-driving-the-car-2471703"}]}]}