{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oke-mobail-nambar-to-remdu-upi-akaumtlu-vaadochchaa-ee-soopar-tr","title_te":"ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..","section":"తాజా","status_line":"ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T08:44:32.703Z"},"facts":[],"events":[{"id":"event-58358","date":"2026-08-07T08:18:46.000Z","title_te":"ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి..","body_te":"గూగుల్ పేలో ఒక బ్యాంక్.. ఫోన్ పేలో మరో బ్యాంక్ అకౌంట్ వాడొచ్చా? స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ తరచూ వచ్చే డౌట్ ఇదీ. ఒకే నంబర్‌తో రెండు లేదా అంతకంటే ఎక్కువ UPI అకౌంట్లను అత్యంత సురక్షితంగా నిర్వహించవచ్చని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-use-two-upi-accounts-with-one-mobile-number-by-linking-multiple-bank-accounts-to-google-pay-phonepe-1882637.html"}]}]}