{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oke-okka-glaas-to-baruvu-taggadamtopaatu-aarogyam-dailee-udayaan","title_te":"ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..","section":"తాజా","status_line":"ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-12T04:44:47.878Z"},"facts":[],"events":[{"id":"event-13511","date":"2026-07-12T04:08:30.000Z","title_te":"ఒకే ఒక్క గ్లాస్‌తో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం.. డైలీ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యలన్నీ పరార్..","body_te":"ఏ సీజన్‌లోనైనా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకాన్ని తగ్గించి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అలాగే మెటాబాలిజాన్ని ఉత్తేజపరచి బరువు నియంత్రణకు దోహదపడతాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/warm-water-benefits-how-drinking-lukewarm-water-improves-digestion-metabolism-and-overall-health-1863445.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxOOWZlaTFXUVYzdFk5TWo3c1BVa1p2OW95aVJGSFhNSkI4SGtMOFlsX3cxUlFMUXVLY2ZIN19rdC1GdFcyc0lKS0lFajc3UDlpY3dfdGpjQVlyNVpVcTl5V1ZNRl9wYjlEMy1CV2doMVlyWGNZNlNkaVZCdnF6ZnNNX002bVZlVGtweHZBT1VmMFlMclBNZDMwTjdCRUZTNC1Pc3E3OGE5ODlNd3dLWVhKX3QzSklNNnBjSE9BOEdzeWJXY2ZZUkFxYUJUWWRBd3ZIMUxNQ21DU2jSAd4BQVVfeXFMT0pTanNXbExNTS1rQXkydS0xUTVCR0w3dWc5SE1GYVZ0R29WTEhxcHFvRmdQZlpHVjdtVEFPZHItUlZRbklRTDA5REFwdU9YVl9qZGIyNHVtYXNLbC0tWUVNUGNJSXZCRmVZbnpQRnk4ekU3cW94d1loNzNOZm5uYVBBelJFOFNPSERqVk5XWVhiYWo3Z3ZnV0RoUHhLQnBjUUdoMmotTDlwRkY5TmZVMkZHQnZkUnA5MS14TlpISnF2c3VMOERvTHBWTDhhMGNOdy1KckJvNi1pb2t6NU9B?oc=5"}]}]}