{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oke-okka-spoon-chaalu-debbaku-shugar-naraala-veek-nes-settu-medi","title_te":"ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు.. మెడిసిన్ కంటే డైనమిక్ రెమెడీ","section":"తాజా","status_line":"ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు.. మెడిసిన్ కంటే డైనమిక్ రెమెడీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60055","date":"2026-08-08T06:45:01.000Z","title_te":"ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు.. మెడిసిన్ కంటే డైనమిక్ రెమెడీ","body_te":"ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అలాంటి వాళ్ళు ఈ విత్తనాలు తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. ఇవి తీసుకుంటే బరువు కూడా ఇట్టే తగ్గుతారు. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chia-seeds-benefits-how-one-spoon-may-support-blood-sugar-control-and-nerve-health-1883300.html"}]}]}