{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oke-ramgulo-enno-hamgulu","title_te":"ఒకే రంగులో.. ఎన్నో హంగులు","section":"తాజా","status_line":"ఒకే రంగులో.. ఎన్నో హంగులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44175","date":"2026-07-29T20:25:28.000Z","title_te":"ఒకే రంగులో.. ఎన్నో హంగులు","body_te":"ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఇప్పుడు ‘టోనల్‌ డ్రెస్సింగ్‌' ఏలుతున్నది. ఒకప్పుడు ఫ్యాషన్‌ అంటే విభిన్న రంగులను కలిపి ధరించడమే అనుకునేవారు. ఇప్పుడు ఆ ఆలోచన మారి ‘టోనల్‌ డ్రెస్సింగ్‌' ట్రెండ్‌ వైపు అడుగులు వేస్తున్నది. అంటే ఒకే వర్ణానికి చెందిన లేత, ముదురు, మధ్యస్థ ఛాయలను కలిపి ధరించడం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/tonal-dressing-the-new-trend-redefining-modern-fashion-2467256"}]}]}