{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okka-kaal-aidu-nimishaala-spamdana-o-kutumbamlo-mallee-velugu","title_te":"ఒక్క కాల్… ఐదు నిమిషాల స్పందన… ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!","section":"తాజా","status_line":"ఒక్క కాల్… ఐదు నిమిషాల స్పందన… ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51609","date":"2026-08-03T09:46:25.000Z","title_te":"ఒక్క కాల్… ఐదు నిమిషాల స్పందన… ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!","body_te":"అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను విలువైనదే. ఆ క్షణాలను సరిగ్గా సమయస్ఫూర్తితో వినియోగించుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. ఐదు నిమిషాల ఆలస్యం జరిగి ఉంటే... ఒక కుటుంబం శాశ్వతంగా చీకటిలో మిగిలిపోయేది. ఒక్క డయల్-100 కాల్... ఆ వెంటనే మెరుపు వేగంతో స్పందించడం, సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం... చివరకు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. డయల్-100 కేవలం ఒక నంబర్ కాదని... అత్యవసర సమయంలో ప్రాణాలకు భరోసా అని పోలీసులు చాటి చెప్పిన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/nalgonda-head-constable-saves-man-by-breaking-door-after-dial-100-call-1879857.html"}]}]}