{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okka-mukka-deenni-timte-omtlo-raktam-phullugaa-padutumdi-ika-rak","title_te":"ఒక్క ముక్క దీన్ని తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇక రక్తహీనత సమస్యే ఉండదు..","section":"తాజా","status_line":"ఒక్క ముక్క దీన్ని తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇక రక్తహీనత సమస్యే ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T10:02:09.969Z"},"facts":[],"events":[{"id":"event-17529","date":"2026-07-14T10:00:19.000Z","title_te":"ఒక్క ముక్క దీన్ని తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇక రక్తహీనత సమస్యే ఉండదు..","body_te":"పాత రోజుల్లో మన పెద్ద వాళ్ళు వీటిని బాగా తినేవాళ్లు ఎంతలా అంటే భోజనం చేసిన వెంటనే ఇది నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది అంత ఆరోగ్యం అన్నమాట. ఇంకా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు దీనిని తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. బయట మందులు వాడేకన్నా రోజూ ఇలా ఒక ముక్క తింటే చాలు. మరి, దీనిని ఎలా తీసుకుంటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-lifestyle-nutrition-facts-eating-just-one-piece-of-jaggery-boosts-hemoglobin-levels-eliminating-the-problem-of-anemia-entirely-1865171.html"}]}]}