{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okka-rojainaa-graameena-skoollaku-pampamdi-raajakeeya-netalaku-d","title_te":"ఒక్క రోజైనా గ్రామీణ స్కూళ్లకు పంపండి.. రాజకీయ నేతలకు దీప్కే సూచన","section":"తాజా","status_line":"ఒక్క రోజైనా గ్రామీణ స్కూళ్లకు పంపండి.. రాజకీయ నేతలకు దీప్కే సూచన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77371","date":"2026-08-18T20:25:59.000Z","title_te":"ఒక్క రోజైనా గ్రామీణ స్కూళ్లకు పంపండి.. రాజకీయ నేతలకు దీప్కే సూచన","body_te":"గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితిని తెలుసుకోవాలంటే రాజకీయ నాయకులు సైతం తమ పిల్లలను ఒక్కరోజైనా ఆ స్కూళ్లకు పంపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/deepak-suggests-political-leaders-visit-rural-schools-for-at-least-one-day-2487456"}]}]}