{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"okka-yoonit-daatimdaa-billu-kattaalsimde","title_te":"ఒక్క యూనిట్‌ దాటిందా.. బిల్లు కట్టాల్సిందే!","section":"తాజా","status_line":"ఒక్క యూనిట్‌ దాటిందా.. బిల్లు కట్టాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87021","date":"2026-08-24T19:37:19.938Z","title_te":"ఒక్క యూనిట్‌ దాటిందా.. బిల్లు కట్టాల్సిందే!","body_te":"గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్‌నినో ప్రభావం చూపింది. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. అంటే వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత ఒక్క యూనిట్‌ వినియోగించినా వారికి మొత్తం బిల్లు వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/gruha-jyothi-beneficiaries-face-power-bill-shock-as-over-1-5-lakh-cut-off-from-zero-bills-2493148"}]}]}