{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"omar-abdullah-okavela-alaa-jarugakapoyi-umte-jammukasmeer-lo-pee","title_te":"Omar Abdullah | ‘ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే జమ్ముకశ్మీర్‌లో పీవోకే కలిసేది’: ఒమర్ అబ్దుల్లా","section":"తాజా","status_line":"Omar Abdullah | ‘ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే జమ్ముకశ్మీర్‌లో పీవోకే కలిసేది’: ఒమర్ అబ్దుల్లా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71910","date":"2026-08-15T09:31:44.000Z","title_te":"Omar Abdullah | ‘ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే జమ్ముకశ్మీర్‌లో పీవోకే కలిసేది’: ఒమర్ అబ్దుల్లా","body_te":"Omar Abdullah | జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయకపోవడం, రాష్ట్ర హోదాను కేంద్రం తొలగించకపోయి ఉంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు జమ్ముకశ్మీర్‌లో విలీనం కావడానికి తిరుగుబాటు చేసేవారని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pok-would-have-joined-jammu-and-kashmir-if-omar-abdullahs-statehood-pitch-in-independence-day-function-2484174"}]}]}