{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"omega-3-fatty-acids-asa-lu-omegaa-3-phyaatee-yaasidlu-amte-emiti","title_te":"Omega 3 Fatty Acids | అస‌లు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటి.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి, వేటిని తీసుకోవాలి..","section":"తాజా","status_line":"Omega 3 Fatty Acids | అస‌లు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటి.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి, వేటిని తీసుకోవాలి..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43447","date":"2026-07-29T10:44:37.000Z","title_te":"Omega 3 Fatty Acids | అస‌లు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటి.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి, వేటిని తీసుకోవాలి..","body_te":"ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అత్యంత అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులలో ఒకటి. ఇవి మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, శరీర కణాల పనితీరుకు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే శరీరం ఈ ముఖ్యమైన కొవ్వులను స్వయంగా తయారు చేసుకోలేదు. అందుకే ఆహారం ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-are-omega-3-fatty-acids-what-are-the-benefits-which-foods-we-have-to-take-2466669"}]}]}