{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"omteddu-pokada-vaddu-byaamkimg-samskaranalapai-yooeph-beeyoo-gar","title_te":"ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్‌ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం","section":"తాజా","status_line":"ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్‌ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82232","date":"2026-08-21T18:58:28.000Z","title_te":"ఒంటెద్దు పోకడ వద్దు.. బ్యాంకింగ్‌ సంస్కరణలపై యూఎఫ్‌బీయూ గరం","body_te":"బ్యాంక్‌ యూనియన్ల సంఘం యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ).. ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో ప్రజాస్వామ్యయుత బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. అలాగే మార్కెట్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పీఎస్‌బీలను పునర్‌వ్యవస్థీకరించవద్దని, ఉన్నతస్థాయిల్లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో బలవంతంగా అమలుపర్చాలని చూడవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ బహిరంగ లేఖ రాసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bank-unions-urge-centre-to-ensure-democratic-boards-in-public-sector-banks-2490426"}]}]}