{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"omtlo-okka-chukka-visham-ledu-naagupaamulu-kanipiste-champi-mimg","title_te":"ఒంట్లో ఒక్క చుక్క విషం లేదు.. నాగుపాములు కనిపిస్తే చంపి, మింగేస్తది.. వణుకే పుట్టించే వేట..!","section":"తాజా","status_line":"ఒంట్లో ఒక్క చుక్క విషం లేదు.. నాగుపాములు కనిపిస్తే చంపి, మింగేస్తది.. వణుకే పుట్టించే వేట..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45302","date":"2026-07-30T11:50:36.000Z","title_te":"ఒంట్లో ఒక్క చుక్క విషం లేదు.. నాగుపాములు కనిపిస్తే చంపి, మింగేస్తది.. వణుకే పుట్టించే వేట..!","body_te":"Non Venomous Snakes Hunting Cobras: సృష్టిలో దాగున్న ఎన్నో వింతలకు ఈ కింగ్ రాట్ స్నేక్ జీవనశైలి ఒక సజీవ సాక్ష్యం. విషాన్ని సైతం ఎదిరించి జీవించే ఈ పాముల గురించి తెలుసుకోవడం పర్యావరణం పట్ల మనకున్న అవగాహనను మరింత పెంచుతుంది. రాబోయే తరాలకు ఈ జీవవైవిధ్యాన్ని సురక్షితంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-non-venomous-king-rat-snake-hunts-dangerous-poisonous-cobras-vipers-1876881.html"}]}]}