{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"onam-pamduga-speshal-olan-karree-elaa-priper-cheyaalo-telusaa","title_te":"ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?","section":"తాజా","status_line":"ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76428","date":"2026-08-18T07:48:44.000Z","title_te":"ఓనం పండుగ స్పెషల్.. ఓలన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా?","body_te":"ఓనం పండుగ వచ్చేస్తుంది. కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే, అలాగే కేరళలోని అతి పెద్ద రాష్ట్ర పండుగ ఇది. ఇక ఈ సంవత్సరం ఓనం పండుగ ఆగస్టు 16న ప్రారంభం అయ్యింది. దీనిని ఆగస్టు 27 వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో తిరువోణం ఆగస్టు 26 చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఓనం పండుగ సమయంలో అక్కడి వారు ఓ స్పెషల్ కర్రీ చేస్తారు. అది ఏంటో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-make-olan-curry-traditional-onam-festival-vegan-recipe-guide-1890929.html"}]}]}