{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"onam-season-phloral-kaarpet-to-onam-seejan-ku-svaagatam-palikela","title_te":"Onam Season | ఫ్లోరల్ కార్పెట్‌తో ఓనమ్‌ సీజన్‌కు స్వాగతం పలికేలా.. వీడియో","section":"తాజా","status_line":"Onam Season | ఫ్లోరల్ కార్పెట్‌తో ఓనమ్‌ సీజన్‌కు స్వాగతం పలికేలా.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73100","date":"2026-08-16T06:14:33.000Z","title_te":"Onam Season | ఫ్లోరల్ కార్పెట్‌తో ఓనమ్‌ సీజన్‌కు స్వాగతం పలికేలా.. వీడియో","body_te":"Onam Season | మహాబలి చక్రవర్తి పురాణ ప్రసిద్ధ స్వదేశాగమనానికి ప్రతీకగా నిలిచే ఓనమ్‌కు కేరళం వీధులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఓనమ్‌ సీజన్‌కు ఘనంగా స్వాగతం పలుకుతూ త్రిస్సూర్‌లోని వడక్కున్నాథన్‌ టెంపుల్‌ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌ ఫ్లోరల్ కార్పెట్‌ను సిద్దం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/a-grand-floral-carpet-has-been-prepared-for-welcoming-onam-season-2485096"}]}]}