{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"onion-price-desamlo-mamdutunna-ulli-dha-ra-lu-niyamtra-na-ku-kem","title_te":"Onion Price | దేశంలో మండుతున్న ఉల్లి ధ‌ర‌లు.. నియంత్ర‌ణ‌కు కేంద్రం చ‌ర్య‌లు","section":"తాజా","status_line":"Onion Price | దేశంలో మండుతున్న ఉల్లి ధ‌ర‌లు.. నియంత్ర‌ణ‌కు కేంద్రం చ‌ర్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85951","date":"2026-08-24T05:39:41.000Z","title_te":"Onion Price | దేశంలో మండుతున్న ఉల్లి ధ‌ర‌లు.. నియంత్ర‌ణ‌కు కేంద్రం చ‌ర్య‌లు","body_te":"Onion Price | దేశవ్యాప్తంగా ఉల్లిగ‌డ్డ‌ ధరలు (Onion Price) అమాంతం పెరిగిపోయాయి. ఉల్లిధ‌ర వింటే సామాన్యుడికి చుక్కలు క‌నిపిస్తున్నాయి. దాంతో ఉల్లిగ‌డ్డ ధ‌ర‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా బఫర్ నిల్వల (Buffer Stock) ను ఉల్లిధ‌ర అధికంగా ఉన్న ప్రధాన నగరాలకు త‌ర‌లిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/onion-price-surge-triggers-centre-action-kanda-express-to-roll-out-monday-2492720"}]}]}