{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"online-stalkers-arrest-mahilalanu-lakshyamgaa-chesukuni-aan-lain","title_te":"Online Stalkers Arrest | మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో వేధింపులు.. 8 మంది అరెస్ట్‌","section":"తాజా","status_line":"Online Stalkers Arrest | మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో వేధింపులు.. 8 మంది అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72155","date":"2026-08-15T12:18:05.000Z","title_te":"Online Stalkers Arrest | మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో వేధింపులు.. 8 మంది అరెస్ట్‌","body_te":"Online Stalkers Arrest | కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియా ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ ప్రొఫైల్స్, అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, సందేశాలతో వారిని వేధిస్తున్నారు. బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో 8 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ahmedabad-cyber-police-bust-online-stalkers-targeting-women-8-arrested-from-gujarat-and-rajasthan-2484311"}]}]}