{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ooru-vaada-kaaryakramam-raajakeeyaala-kosamaa-phyaans-emannaaru","title_te":"‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?","section":"తాజా","status_line":"‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20875","date":"2026-07-16T06:53:20.000Z","title_te":"‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?","body_te":"రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఊరు వాడ కార్యక్రమం ఈ నెల జూలై 18న తిరుపతిలో జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో, దీనికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు నల్లూరి సాయి రూప్, ఇటీవల హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ అధికారి మరియు పబ్లిక్ పాలసీ అడ్వైజర్ శ్రీ జయప్రకాశ్ నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/raw-ntrs-ooru-vaada-event-on-july-18th-in-tirupati-sai-roop-meets-jayaprakash-narayan-1866587.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxQQVdxdEJXUzZycjNnTjNsTG03NC1ORlhsUU1aZ2JQZXZvQ0d1bEtoZ2owTmF3TEFsTTBxQm5nYzhKeV9RTVJUNTZTWi1KdTAxTHBTRnV5NVRQOGgwTmdiNUlDMkVOWUtzN3lROTZVT1FjY2oxSWQxbkhpZ3YzYTRHdEJHU011SUN3MkFteVhKOE1va2ttMUE3MjdicGxYaFZIZzlFdDRkNkdoeVVVUS12TDRUck9yR1QzMldDUS1maFJ6OC1ZeG1RbDhhLVhtSWMwNVlHbThjUzJhX0Y5ejhVZUpR0gHnAUFVX3lxTE5WT3ZvN1BSalFOVDRtQ0hON0lrbXRremtRYmZvNHIyRWJERXRLb203WnpYUW0zdkZXNDV1NlRjSWx2NVl3dWw1ZzE5M3pNaVBxS2E5VjRNV1dSZTJhUGg5ZVBXS0RwYzlqY0NId2p0RFpDNEg4bEc1ME9LYmVrT0owcUFWR01rTmNuNjVpOFFMR0x4M1pVeEJZcW9fM0I3cVBDUUlCcEIyWDlRUDRpMEMyTElwcnk1aXZHdmt4UTVZSXppbXJwSzZBS0M2XzluOFVrakM0ai1FUm5EU0NFNEhJMjNNOF81dw?oc=5"}]}]}