{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"operation-sindoor-aapa-resha-n-simdhoor-bhaaree-sa-kses-imraan-k","title_te":"Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ భారీ స‌క్సెస్: ఇమ్రాన్ ఖాన్ సోద‌రి","section":"తాజా","status_line":"Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ భారీ స‌క్సెస్: ఇమ్రాన్ ఖాన్ సోద‌రి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T04:46:30.415Z"},"facts":[],"events":[{"id":"event-29397","date":"2026-07-21T04:45:32.000Z","title_te":"Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ భారీ స‌క్సెస్: ఇమ్రాన్ ఖాన్ సోద‌రి","body_te":"Operation Sindoor: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సోద‌రీ నోరీన్ నియాజి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్ భారీ స‌క్సెస్ అయిన‌ట్లు ఆమె చెప్పారు. ఆ స‌మ‌యంలో పాకిస్థాన్ ఆర్మీ త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు ఆమె ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/indias-operation-sindoor-was-a-massive-success-said-imran-khans-sister-noreen-niazi-2457880"}]}]}