{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"operation-sindoor-teevravaadaaniki-marosaari-paak-maddatu-imdiya","title_te":"Operation Sindoor | తీవ్రవాదానికి మరోసారి పాక్ మద్దతు.. ఇండియా దాడి చేసిన జైషే మహ్మద్ కాంప్లెక్స్ నిర్మించిన పాక్","section":"తాజా","status_line":"Operation Sindoor | తీవ్రవాదానికి మరోసారి పాక్ మద్దతు.. ఇండియా దాడి చేసిన జైషే మహ్మద్ కాంప్లెక్స్ నిర్మించిన పాక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84812","date":"2026-08-23T10:06:46.000Z","title_te":"Operation Sindoor | తీవ్రవాదానికి మరోసారి పాక్ మద్దతు.. ఇండియా దాడి చేసిన జైషే మహ్మద్ కాంప్లెక్స్ నిర్మించిన పాక్","body_te":"Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం కూల్చేసిన ఉగ్రవాద సంస్థ కాంప్లెక్స్‌ను పాక్ ప్రభుత్వం తిరిగి నిర్మించి ఇచ్చింది. అది కూడా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన బిల్డింగ్‌ను నిర్మించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/15-months-after-operation-sindoor-jaish-e-mohammeds-bahawalpur-complex-rebuilt-by-pakistan-2492066"}]}]}