{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oppo-find-x10-series-oppo-phyaans-kosam-phaimd-x10-sirees-vachch","title_te":"Oppo Find X10 Series : ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ X10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200MP కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్!","section":"తాజా","status_line":"Oppo Find X10 Series : ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ X10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200MP కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-13T16:39:13.921Z"},"facts":[],"events":[{"id":"event-16352","date":"2026-07-13T16:01:37.000Z","title_te":"Oppo Find X10 Series : ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ X10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200MP కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్!","body_te":"Oppo Find X10 Series : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, అతి సన్నని బెజెల్స్‌తో 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై రన్ అవుతుందని భావిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/oppo-find-x10-series-could-redefine-smartphone-photography-with-triple-200mp-cameras-sh-1110255.html"}]}]}