{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oree-devudo-annam-chapaatee-kalipi-timte-inni-kashtaalaa-nipunul","title_te":"ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..","section":"తాజా","status_line":"ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65038","date":"2026-08-11T10:42:36.000Z","title_te":"ఓరీ దేవుడో.. అన్నం, చపాతీ కలిపి తింటే ఇన్ని కష్టాలా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..","body_te":"భారతీయ భోజనంలో అన్నం, చపాతీలు అత్యంత ముఖ్యమైన భాగాలు. మనలో చాలామందికి ఒకే పూటలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినే అలవాటు ఉంటుంది. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ రెండు ఆహారాలను ఒకేసారి తీసుకోవడం అంత మంచిది కాదు. ఇలా ఒకే భోజనంలో రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, శరీర బరువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా అన్నం, చపాతీ కలిపి తినటం వల్ల కలిగే నష్టలేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eating-rice-and-chapati-together-heres-what-health-experts-say-1885832.html"}]}]}