{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oree-devudo-astipamjaram-khareedu-roo-482kotlu-10nimishaala-vela","title_te":"ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?","section":"తాజా","status_line":"ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T09:38:10.437Z"},"facts":[],"events":[{"id":"event-21141","date":"2026-07-16T09:28:26.000Z","title_te":"ఓరీ దేవుడో అస్తిపంజరం ఖరీదు రూ.482కోట్లు.. 10నిమిషాల వేలంలో ప్రపంచ రికార్డు! శాస్త్రవేత్తల ఆందోళన..?","body_te":"గస్ అని పిలిచే ఈ డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో ఊహించని రీతిలో భారీ పోటీ నెలకొంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఒక రహస్య కొనుగోలుదారుడు దీనిని ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.482 కోట్లు) కొనుగోలు చేశారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అస్థిపంజరంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ వేలం ప్రక్రియపై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/67-million-year-old-t-rex-fossil-sold-for-50-1-million-sets-world-record-1866746.html"}]}]}