{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oree-devudo-biryaanee-aaku-nerugaa-timte-imta-demjaraa-nipunulu","title_te":"ఓరీ దేవుడో..బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ఘోర ప్రమాదాల గురించి తెలిస్తే..","section":"తాజా","status_line":"ఓరీ దేవుడో..బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ఘోర ప్రమాదాల గురించి తెలిస్తే..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28501","date":"2026-07-20T12:59:52.000Z","title_te":"ఓరీ దేవుడో..బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ఘోర ప్రమాదాల గురించి తెలిస్తే..","body_te":"భారతీయ వంటకాల్లో సువాసన కోసం ఉపయోగించే బిర్యానీ ఆకులను నేరుగా తినడం లేదా మింగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది బిర్యానీ ఆకు విషపూరితమైనదని భావిస్తారు. కానీ, అది నిజం కాదు. దీని అసలు ప్రమాదం దాని భౌతిక నిర్మాణంలో ఉంది. అందుకే వంటల్లో దీనిని ఫ్లేవర్ కోసం మాత్రమే వాడుకుని, తినే ముందు పక్కన పెట్టడం సురక్షితం. ఆ కారణాలేంటో వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/can-you-eat-bay-leaves-heres-why-experts-say-no-1869816.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxNeFgyNjAtcDYzT01wNEZZc3ozS3hSbS0wZExEWVVCTWh3V1IzdEVoWjRZOVRId3BwMURkSm1fS2syUmhUQ3BTTFQ5NVI0S1pvdWhpOWVQa3R1NmNmWUZ5M01TYnJTMTNWbXZSeUdOeElmaS16NEVxdExwbzJxVEVLU2NwQnpfSV9vNWlGRWJaY1JjRXlnYzBqblhQem8ySEVuZ0HSAaIBQVVfeXFMTXhYMjYwLXA2M09NcDRGWXN6M0t4Um0tMGRMRFlVQk1od1dSM3RFaFo0WTlUSHdwcDFEZEptX0trMlJoVENwU0xUOTVSNEtab3VoaTllUGt0dTZjZllGeTNNU2JyUzEzVm12UnlHTnhJZmktejRFcXRMcG8ycVRFS1NjcEJ6X0lfbzVpRkViWmNSY0V5Z2Mwam5YUHpvMkhFbmdB?oc=5"}]}]}