{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oree-devudo-ee-baamma-kshavara-kalaku-damdam-pettaalsimde-kattit","title_te":"ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే..! కత్తితో హెయిర్‌కట్..","section":"తాజా","status_line":"ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే..! కత్తితో హెయిర్‌కట్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T14:11:07.031Z"},"facts":[],"events":[{"id":"event-32144","date":"2026-07-22T13:36:50.000Z","title_te":"ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే..! కత్తితో హెయిర్‌కట్..","body_te":"హెయిర్‌ కట్టింగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. అందులో ఒక వృద్ధురాలు అసాధారణమైన పద్ధతిలో ప్రజలకు జుట్టు కత్తిరిస్తోంది. కత్తెర లేదా ట్రిమ్మర్ వంటి పరికరాలను ఉపయోగించకుండా పదునైన కత్తి తో ఆమె చేస్తున్న హెయిర్‌ కట్టింగ్‌ చేస్తున్న అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వృద్ధురాలి నైపుణ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/no-scissors-no-trimmer-arunachal-tribal-woman-gives-haircut-using-a-traditional-dao-1871312.html"}]}]}