{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oree-devudo-ee-kalar-phul-paapadaala-venuka-imta-pramaadam-pomch","title_te":"ఓరీ దేవుడో.. ఈ కలర్‌ ఫుల్‌ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..","section":"తాజా","status_line":"ఓరీ దేవుడో.. ఈ కలర్‌ ఫుల్‌ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56155","date":"2026-08-06T02:57:23.000Z","title_te":"ఓరీ దేవుడో.. ఈ కలర్‌ ఫుల్‌ పాపడాల వెనుక ఇంత ప్రమాదం పొంచివుందా..? లొట్టలేసుకుంటూ తిన్నారంటే..","body_te":"భోజనంలో నంజుకోవడానికి వడియాలు, అప్పడాలు ఉండటం మన భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. అయితే, ఈ రోజుల్లో మార్కెట్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించే కలర్ పాపడ్స్, రంగు రంగుల వడియాలకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చూడటానికి కంటికి ఇంపుగా ఉండే ఈ రంగు అప్పడాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/are-colored-papads-and-fryums-safe-hidden-health-risks-of-artificial-food-colors-you-should-know-1881712.html"}]}]}