{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ornaayano-lamg-kyaansar-kesullo-50-saatam-mamdi-dhoomapaanam-che","title_te":"ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు","section":"తాజా","status_line":"ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54835","date":"2026-08-05T06:16:49.000Z","title_te":"ఓర్నాయనో.. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మంది ధూమపానం చేయనివారే.. డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు","body_te":"భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం మంది ధూమపానం చేయని వారేనని నిపుణులు చెబుతున్నారు. వాయు కాలుష్యం, పాసివ్ స్మోకింగ్, జన్యుపరమైన మార్పులు వంటి కారణాలు ప్రధాన ముప్పుగా మారుతున్నాయి. నిరంతర దగ్గు, రక్తంతో దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/50-percent-lung-cancer-cases-in-india-among-non-smokers-oncologist-dr-manish-singhal-explains-1881077.html"}]}]}