{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"orre-daataalamte-varada-taggaalsimde","title_te":"ఒర్రె దాటాలంటే..వరద తగ్గాల్సిందే..","section":"తాజా","status_line":"ఒర్రె దాటాలంటే..వరద తగ్గాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45880","date":"2026-07-30T19:52:29.000Z","title_te":"ఒర్రె దాటాలంటే..వరద తగ్గాల్సిందే..","body_te":"ఇది చెన్నూర్‌ మున్సిపాలిటీలోని 7వ వార్డులోని ఒడ్డెపల్లి కాలనీ....రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వారికి రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. కాలనీకి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద ఒర్రె ఉంటుంది. వర్షాలకు ఈ ఒర్రెకు భారీ వరద నీరు వస్తుంది. దీంతో ఈ కాలనీ వాసులు అక్కడి నుంచి బయటకు (చెన్నూర్‌) రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/traffic-halted-due-to-heavy-floods-minister-vivek-requests-authorities-to-take-note-2468341"}]}]}