{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"osmania-university-brekimg-oyoo-jeen-teeyoo-paridhiloni-pareeksh","title_te":"Osmania University | బ్రేకింగ్.. ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదా..!","section":"తాజా","status_line":"Osmania University | బ్రేకింగ్.. ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34058","date":"2026-07-23T15:57:02.000Z","title_te":"Osmania University | బ్రేకింగ్.. ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదా..!","body_te":"Osmania University : విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ (OU) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఓయూ, అనుబంధ కాలేజీల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/ou-tu-jantu-post-pones-friday-exam-2460478"}]}]}