{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"otarlaku-sameepamlo-polimg-kemdraalu-umdelaa-choodaali-ennikala","title_te":"ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి.. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతల వినతి","section":"తాజా","status_line":"ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి.. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతల వినతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54855","date":"2026-08-05T06:24:24.000Z","title_te":"ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి.. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతల వినతి","body_te":"వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్‌కు వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/brs-leaders-letter-to-returning-officer-for-rearrange-polling-stations-in-burgampahad-2474043"}]}]}