{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"otarlu-tama-vivaraalanu-namodu-chesukovaali","title_te":"ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకోవాలి","section":"తాజా","status_line":"ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35941","date":"2026-07-24T19:28:59.000Z","title_te":"ఓటర్లు తమ వివరాలను నమోదు చేసుకోవాలి","body_te":"అర్హులందరూ తమ వివరాలను సర్‌లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్‌స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్‌ పత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/srinivas-goud-said-that-brs-public-representatives-should-cooperate-with-sir-process-2461819"}]}]}