{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"otaru-savarananu-aaru-nelalu-podigimchaali","title_te":"ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి","section":"తాజా","status_line":"ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42385","date":"2026-07-28T20:51:30.000Z","title_te":"ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి","body_te":"ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేదీతో గడువు ముగుస్తున్నదని, కానీ ఇప్ప టి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/ex-minister-and-sanatnagar-mla-thalasani-srinivasyadav-demanded-an-extension-of-another-six-months-to-carry-out-the-special-voter-amendment-program-properly-and-fully-2465938"}]}]}