{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oteeteelo-ee-okkaroje-19-sinimaalu-aa-remdu-moovees-maatram-assa","title_te":"ఓటీటీలో ఈ ఒక్కరోజే 19 సినిమాలు.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి","section":"తాజా","status_line":"ఓటీటీలో ఈ ఒక్కరోజే 19 సినిమాలు.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T02:18:24.674Z"},"facts":[],"events":[{"id":"event-80860","date":"2026-08-21T01:33:28.000Z","title_te":"ఓటీటీలో ఈ ఒక్కరోజే 19 సినిమాలు.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి","body_te":"నేడు ( శుక్రవారం )ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా విడుదలయ్యాయి.. వారం వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/here-are-the-movies-and-series-releasing-on-ott-this-week-1892864.html"}]}]}