{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"oteeteeloki-letest-yoot-phul-emtartainar-aahaa-yoojars-ku-golden","title_te":"ఓటీటీలోకి లేటేస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఆహా యూజర్స్‌కు గోల్డెన్ ఆఫర్.. ఒక్కరోజు ముందే దీవానా ఇలా...","section":"సినిమా","status_line":"ఓటీటీలోకి లేటేస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఆహా యూజర్స్‌కు గోల్డెన్ ఆఫర్.. ఒక్కరోజు ముందే దీవానా ఇలా చూసేయండి","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T06:54:53.831Z"},"facts":[],"events":[{"id":"event-44747","date":"2026-07-30T06:39:58.000Z","title_te":"ఓటీటీలోకి లేటేస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఆహా యూజర్స్‌కు గోల్డెన్ ఆఫర్.. ఒక్కరోజు ముందే దీవానా ఇలా చూసేయండి","body_te":"టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘దీవానా’. శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో స్మేహా మణిమేఘలై హీరోయిన్ గా చేసింది. హైదరాబాద్ కుర్రోడి ప్రేమకథ అంటూ రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxPX3poeUxrV1pvckxIbmlNTjdHVm1UMzNWbWliVkFwNjBaRXRrTmlsZ0J2RjlrQVJ5eGxUY1FDNXF2MkQxbnlocllyQ2lJb0pyekRjbFZ0VVFJOS1RQ2JkTFAzSHRVMGtqX2lqdTNLamx5ejhKSk44TzgteGFKZi1KclFGNHBnRWozZHF4STMwMlZOWUpJQ2NtX3ZvTlpzODY1ZEM4R2RiTTk0Q0VudkEzWlNsMmUzYUhxS1V3STNuczNDaUwzLWRSeUpOVTF1RDU0eGxaZjI3LUpfZ2FR0gHiAUFVX3lxTE5vOEs0M2pheHJYSWpPM1JTSVMyMmRiSkYtbTZCaHotRVdlTURpTDB2LWdxOEkzZk55QWZUUnc4cGtab2tqdy1aUHBual9PV2J1R0lPakF6VzNwMnNibkw2MnFmeFV5UklLR1B6UWpTa2ROZVFaZmlQUGhjbVVRRENXVG92Y2J6czlDM3Q4djJfYmVIV0dHRVRyUTlWVUVROGNqYU9TcWQtdndUbkRoYzhsazNoWnk2Y3pyeDdCaEtCR1Nkay16bTd1ZWVLRm8xVzhPLXhKcVNqbTN4TDJFYXpScWc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/latest-hit-deewana-movie-to-stream-on-aha-ott-from-tomorrow-aha-gold-users-can-watch-it-now-1876625.html"}]}]}