{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"otlu-aut-bhadraadrilo-1-32-lakshalu-khammamlo-1-58-lakshalu","title_te":"ఓట్లు ఔట్.. భద్రాద్రిలో 1.32 లక్షలు, ఖమ్మంలో 1.58 లక్షలు","section":"తాజా","status_line":"ఓట్లు ఔట్.. భద్రాద్రిలో 1.32 లక్షలు, ఖమ్మంలో 1.58 లక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65841","date":"2026-08-11T20:44:54.000Z","title_te":"ఓట్లు ఔట్.. భద్రాద్రిలో 1.32 లక్షలు, ఖమ్మంలో 1.58 లక్షలు","body_te":"ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగమైన ఓటర్ల గణన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పూర్తయింది. భద్రాద్రిలో మొత్తం 1,104 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లకు గాను 8,63,314 ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను బీఎల్‌వోలు పూర్తిచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/the-voter-enumeration-process-part-of-the-sir-exercise-has-been-completed-in-khammam-and-bhadradri-2480833"}]}]}