{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-apps-50-oteeteela-pai-nishedham-vidhimchina-kemdram-asa-bhya","title_te":"OTT apps | 50 ఓటీటీల‌పై నిషేధం విధించిన కేంద్రం.. అస‌భ్య‌క‌ర కంటెంట్ వ‌ల్లే","section":"తాజా","status_line":"OTT apps | 50 ఓటీటీల‌పై నిషేధం విధించిన కేంద్రం.. అస‌భ్య‌క‌ర కంటెంట్ వ‌ల్లే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37015","date":"2026-07-25T10:28:49.000Z","title_te":"OTT apps | 50 ఓటీటీల‌పై నిషేధం విధించిన కేంద్రం.. అస‌భ్య‌క‌ర కంటెంట్ వ‌ల్లే","body_te":"OTT apps : దేశంలో ఓటీటీ యాప్స్ విష‌యంలో కేంద్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిలో భాగంగా అభ్యంత‌ర‌క‌ర కంటెంట్ ప్ర‌సారం చేస్తున్న ఓటీటీల‌పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఇలాంటి 50 ఓటీటీ యాప్స్‌ను నిషేధించిన‌ట్లు కేంద్రం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/50-ott-apps-banned-in-india-over-obscene-content-platforms-now-face-stricter-compliance-rules-2462488"}]}]}