{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-cinema-chivari-varaku-utkamtha-okko-kshanam-thrillimg-saspen","title_te":"OTT Cinema : చివరి వరకు ఉత్కంఠ.. ఒక్కో క్షణం థ్రిల్లింగ్ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రియల్ స్టోరీ.. అస్సలు మిస్ అవ్వకండి..","section":"తాజా","status_line":"OTT Cinema : చివరి వరకు ఉత్కంఠ.. ఒక్కో క్షణం థ్రిల్లింగ్ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రియల్ స్టోరీ.. అస్సలు మిస్ అవ్వకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48941","date":"2026-08-01T15:35:46.000Z","title_te":"OTT Cinema : చివరి వరకు ఉత్కంఠ.. ఒక్కో క్షణం థ్రిల్లింగ్ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రియల్ స్టోరీ.. అస్సలు మిస్ అవ్వకండి..","body_te":"ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగే సినిమాలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఆసక్తితో సాగుతుంది. ప్రతి క్షణం ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-suspence-thriller-movie-now-top-trending-in-netflix-ott-that-is-death-whisperer-3-1878663.html"}]}]}