{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-cinema-oteeteelo-rachcha-leputunna-koriyan-haarar-thrillar-g","title_te":"OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..","section":"తాజా","status_line":"OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45625","date":"2026-07-30T15:07:38.000Z","title_te":"OTT Cinema : ఓటీటీలో రచ్చ లేపుతున్న కొరియన్ హారర్ థ్రిల్లర్.. గంటన్నర పాటు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ అసలు..","body_te":"నిజానికి హారర్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓవైపు వణుకు పుట్టించేంత భయం ఉన్నప్పటికీ ఈ జానర్ చిత్రాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీలో ఓ కొరియన్ హారర్ థ్రిల్లర్ డ్రామా దుమ్మురేపుతుంది. ఊహించని విజువల్స్, వెన్నులో వణుకుపుట్టించే సీన్స్ చూస్తే సీట్లోంచి లేవరు అంతే. ఇప్పుడు ఈ సిరీస్ దూసుకుపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-korean-horror-thriller-movie-ghost-train-now-trending-in-amazon-prime-video-1877032.html"}]}]}