{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-kotta-rools-nirmaatalaku-varamaa-saapamaa","title_te":"OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?","section":"తాజా","status_line":"OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-50981","date":"2026-08-03T02:43:55.000Z","title_te":"OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?","body_te":"కరోనా సమయంలో నిర్మాతలకు వరంగా మారిన OTTలు ఇప్పుడు పూర్తిగా వ్యూహం మార్చుకున్నాయి. థియేటర్ రిలీజ్, బాక్సాఫీస్ కలెక్షన్లు, సోషల్ మీడియా బజ్ ఆధారంగా మాత్రమే సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు కూడా కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరిస్తున్నారు. OTTల కొత్త రూల్స్ వెనుక అసలు కారణాలేంటి? థియేటర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ మార్పులపై పూర్తి విశ్లేషణ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/why-ott-platforms-changed-their-movie-buying-strategy-the-new-rules-of-digital-distribution-video-tv9d-1879569.html"}]}]}