{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-movie-its-apheeshiyal-appude-oteeteelo-sreenivaasa-mamgaapur","title_te":"OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో ‘శ్రీనివాస మంగాపురం’.. మహేష్ అన్న కుమారుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?","section":"తాజా","status_line":"OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో ‘శ్రీనివాస మంగాపురం’.. మహేష్ అన్న కుమారుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78584","date":"2026-08-19T12:45:03.000Z","title_te":"OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో ‘శ్రీనివాస మంగాపురం’.. మహేష్ అన్న కుమారుడి సినిమా ఎక్కడ చూడొచ్చంటే?","body_te":"సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/ghatamaneni-jaya-krishna-srinivasa-mangapuram-movie-to-stream-on-amazon-prime-video-ott-from-august-20-1891919.html"}]}]}