{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-movie-ledee-pavar-staar-kosamainaa-choodaali-ottloki-vachche","title_te":"OTT Movie: లేడీ పవర్ స్టార్ కోసమైనా చూడాలి.. OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.....","section":"సినిమా","status_line":"OTT Movie: లేడీ పవర్ స్టార్ కోసమైనా చూడాలి.. OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T05:34:33.059Z"},"facts":[],"events":[{"id":"event-20697","date":"2026-07-16T05:00:11.000Z","title_te":"OTT Movie: లేడీ పవర్ స్టార్ కోసమైనా చూడాలి.. OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది","body_te":"న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ఏక్ దిన్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizgFBVV95cUxQbHJrMDMwaUk3VWVwTzFldTF5Q3RmMUlCLVZVREpVU2RmTHMwYnd2Y0FZT1VuaUk1clhiRS1iM3d2WkRSbnFqQnNQZWVFM0RLSlpBcEJBWThfX1hZeFFQSUdsWl9jVmtBVmd6WU4yOTBDb09tU1lwSUJBWjBHTE1NME1sYzNtaEZYcDhmeEVRM1g2RER0dFNETVQ5OFVWSnZacnpmTjRMRDFESld1LWE4NnFHS3dXbHh6bXVGcFh0QjQ5V1dlY0VtWGVDT2Vyd9IB0wFBVV95cUxNWUlaR2F0SDJ3Ql9rWGFpYjJfUDhpcEV3LWlkVkVfUGJsYXRvQndOczZqNWdHZFlyTDNReGZLNFpjRGE2OEJlaUEzMmhpLXpfY2VZYU5LeHA4VzVVX21hVS15NTJDeGF4TGg0Z3VGcGowN3VRcXp1bXZTLWRoUHFjaVA2X1ctODhGelpHeXZRVTRxSm5SWUZ6LV9OcEEwa3FzaTNOUG9reWdvSlRxUVVpeVp5cFVYS1huaUFQMWZ1eGlhem9CUTVrZDV3ZFo2LWFIU1c4?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/sai-pallavi-bollywood-debut-ek-din-movie-is-streaming-now-amazon-prime-video-ott-1866486.html"}]}]}