{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-movie-moodella-tarvaata-ivaale-oteeteeloki-vachchina-meghaa","title_te":"OTT Movie: మూడేళ్ల తర్వాత.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాశ్ సినిమా.. మధుబాల కోసమైనా ఈ మూవీ చూడాలి","section":"తాజా","status_line":"OTT Movie: మూడేళ్ల తర్వాత.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాశ్ సినిమా.. మధుబాల కోసమైనా ఈ మూవీ చూడాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68006","date":"2026-08-13T04:29:21.000Z","title_te":"OTT Movie: మూడేళ్ల తర్వాత.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాశ్ సినిమా.. మధుబాల కోసమైనా ఈ మూవీ చూడాలి","body_te":"ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కొత్త సినిమాలు. కొన్ని చిత్రాలైతే మరీ మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ జరిగిన సుమారు మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/thrigun-megha-akash-love-entertainer-premadesam-movie-is-now-streaming-on-etv-win-ott-1886789.html"}]}]}