{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-movie-pillala-kosame-pratyekamgaa-yaanimeted-sirees-teluguto","title_te":"OTT Movie: పిల్లల కోసమే ప్రత్యేకంగా యానిమేటెడ్ సిరీస్.. తెలుగుతో సహా 6 భాషల్లో స్ట్రీమింగ్","section":"తాజా","status_line":"OTT Movie: పిల్లల కోసమే ప్రత్యేకంగా యానిమేటెడ్ సిరీస్.. తెలుగుతో సహా 6 భాషల్లో స్ట్రీమింగ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T13:00:59.421Z"},"facts":[],"events":[{"id":"event-21538","date":"2026-07-16T12:39:41.000Z","title_te":"OTT Movie: పిల్లల కోసమే ప్రత్యేకంగా యానిమేటెడ్ సిరీస్.. తెలుగుతో సహా 6 భాషల్లో స్ట్రీమింగ్","body_te":"రామాయణం, మహాభారతం వంటి భారతీయ పౌరాణికాలను పిల్లలకు పరిచయం చేసే విధంగా ఈ సిరీస్ ను రూపొందించారు. అది కూడా పిల్లలకు తేలికగా అర్థమయ్యేలా యానిమేటెడ్ వెర్షన్ ఈ సిరీస్ ను రూపొందించారు. తెలుగుతో సహా మొత్తం ఆరు భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/a-kidz-original-mythological-animated-web-series-shivlok-ke-kundakka-mandakka-to-stream-on-zee5-ott-1866890.html"}]}]}