{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ott-movies-emtar-tainmemt-addiripoddi-ee-vaaram-thiyetars-oteete","title_te":"OTT Movies: ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్స్/ ఓటీటీ సినిమాలివే.. ఫుల్ లిస్ట్ మీకోసం","section":"తాజా","status_line":"OTT Movies: ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్స్/ ఓటీటీ సినిమాలివే.. ఫుల్ లిస్ట్ మీకోసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52730","date":"2026-08-04T02:25:20.000Z","title_te":"OTT Movies: ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్స్/ ఓటీటీ సినిమాలివే.. ఫుల్ లిస్ట్ మీకోసం","body_te":"గత వారంలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు రానున్నాయి. వంద కోట్లు రాబట్టిన అఖిల్ అక్కినేని సినిమా 'లెనిన్' ఈ వీకెండ్ లోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరిన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/upcoming-movies-and-web-series-to-stream-on-various-ott-platforms-in-august-first-week-of-2026-1880193.html"}]}]}