{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"otumtumdaa-potumdaa-sar","title_te":"ఓటుంటుందా.. పోతుందా..సర్‌","section":"తాజా","status_line":"ఓటుంటుందా.. పోతుందా..సర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T01:14:33.244Z"},"facts":[],"events":[{"id":"event-7696","date":"2026-07-09T00:44:49.000Z","title_te":"ఓటుంటుందా.. పోతుందా..సర్‌","body_te":"ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. 2002 నాటి ఓటర్‌ జాబితాను ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అసలు సమస్యగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/voter-list-special-revision-process-2445453"}]}]}