{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"out-sourcing-employees-rimaark-lekunnaa-mammalni-udyogaala-numch","title_te":"Out Sourcing Employees | రిమార్క్‌ లేకున్నా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన.. వీడియో","section":"తాజా","status_line":"Out Sourcing Employees | రిమార్క్‌ లేకున్నా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T15:11:22.389Z"},"facts":[],"events":[{"id":"event-42099","date":"2026-07-28T14:45:32.000Z","title_te":"Out Sourcing Employees | రిమార్క్‌ లేకున్నా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన.. వీడియో","body_te":"Out Sourcing Employees | మా వయసు ఒక్కొకరికి 45, 50 సంవత్సరాలు ఉంది.. ఇప్పుడు మాకు బయట ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఇన్నిరోజులు సేవలు తీసుకొని అకారణంగా మా ఉద్యోగాలు తీసేశారు. మాకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఊర్లో కిరాణా షాపులో సరుకులు ఉద్దర కూడా ఇవ్వడం లేదని సదరు ఉద్యోగి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/congress-govt-removed-our-jobs-without-any-remark-saying-out-sourcing-employees-2465778"}]}]}