{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"outer-ring-road-roddupapakkana-nidristunna-vaaripai-doosukellina","title_te":"Outer Ring Road | రోడ్డుపపక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం ఇద్దరు మృతి","section":"తాజా","status_line":"Outer Ring Road | రోడ్డుపపక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం ఇద్దరు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T06:13:26.910Z"},"facts":[],"events":[{"id":"event-22561","date":"2026-07-17T06:05:54.000Z","title_te":"Outer Ring Road | రోడ్డుపపక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం ఇద్దరు మృతి","body_te":"కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/another-road-accident-on-the-outer-ring-road-two-dead-2453899"}]}]}