{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"outside-food-ba-ya-ti-aahaaram-ekkuva-gaa-timtunnaaraa-ayite-jaa","title_te":"Outside Food | బ‌య‌టి ఆహారం ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Outside Food | బ‌య‌టి ఆహారం ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:52:37.276Z"},"facts":[],"events":[{"id":"event-24442","date":"2026-07-18T06:18:46.000Z","title_te":"Outside Food | బ‌య‌టి ఆహారం ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","body_te":"వర్షాకాలంలో జీర్ణాశ‌య‌, పేగుల‌ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ కాలంలో అతిసారం, వాంతులు, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-stop-taking-outside-food-in-this-rainy-season-because-of-food-poisoning-2454993"}]}]}